23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది

నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు
 

20, మార్చి 2012, మంగళవారం

pdf

pdf file ని ఆన్లైన్ లో ఎడిట్ చెయ్యటానికి ఉపయోగపడే ఒక మంచి సైట్ మీకోసం http://www.pdfescape.com/.మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.

17, మార్చి 2012, శనివారం

బాబా విగ్రహం  చూసారా ...నిజంగా బాబా అక్కడ ఉన్నారా అని అనిపించేటట్లు ఉంది కదా.. నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న బాబా గారి విగ్రహం.. మీరు కూడా  చూసి ఆనందిస్తారని ..