హెల్లో ఫ్రెండ్స్ .......ఇది నా మొదటి పోస్ట్...
Gtalk లో రెండు లేక అంత కంటె ఎక్కువ Gmail Id లతొ ఒకేసారి లాగిన్ అవటం ఏలా?
Step1: Start > Programs > Google Talk మీద Right Click చేసి క్రింది విధంగా Properties క్లిక్ చేయండి.
Step:2 Properties windowలో Target tab లో ఈ క్రింది విధంగా googletalk.exe" తర్వాత /nomutex ను టైప్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.
Step:3 ఇపుడు మీరు Gtalk open చేసి మీ మొదటి మెయిల్ ఐడీతో లాగిన్ అవండి. వెంటనే మళ్లీ Gtalk open చేసి మీ రెండవ మెయిల్ ఐడీతో లాగిన్ అవండి. వెంటనే మీ టాస్క్ బార్ లో క్రింది విధంగా రెండు Gtalk లు open అయి ఉంటాయి.
Step:4 ఇక మీరు మీ రెండు ఐడీలతో ఒకే సారి ఛాట్ చేయడం మొదలు పెట్టండి.
good information prathiba garu.thanks
రిప్లయితొలగించండిArun గారు దన్యవాధములు....మీ లాంటి వారి ప్రోత్సాహం వుంటె ఇంకా మంచి పోస్త్ లు నా blog లో పెడతాను.
రిప్లయితొలగించండిthanks pratibha
రిప్లయితొలగించండిits really helpful
@kiran..
రిప్లయితొలగించండిThank u kiran
super . it is very good. keep post more.................
రిప్లయితొలగించండి@అజ్ఞాత గారు..Thanx అండి.
రిప్లయితొలగించండి