6, ఆగస్టు 2014, బుధవారం

మ్యూచ్చువల్ ఫండ్...

మ్యూచ్చువల్ ఫండ్...
 
   ఇప్పుడుప్పుడే అనిపిస్తుంది.వచ్చినదంతా ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలా అని అందుకే నెట్ లో
వెతుకుతూ ఉంటె తెలిసింది."ఇదేదో బాగుందే మరి" అనుకుని స్టార్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను.
నా వంతుగా మీకు తెలుపుదాం అని రాస్తున్నాను.మీలో చాలావరకు అందరు ఇన్వెస్ట్ చేస్తూనే
వుండివుంటారు..దీనిలో ఒకేసారి ఏక మొత్తం పెట్టుబడి పెట్టడం కన్నా సిప్ ద్వారా నెలకు
కొంత మొత్తం పెట్టుబడి పెడటం వలన చాలా లాబాలు ఉన్నాయ్..అవేమిటో ఎలానో మరిఒక టపాలో
తెలుసుకుందాము.

1 కామెంట్‌:

  1. మరింత ఆర్ధిక పరమైన ఆవగాహన కొరకు ఈ క్రింది బ్లాగ్ చూడండి.
    http://telugufinancialschool.blogspot.in/

    రిప్లయితొలగించండి