8, ఆగస్టు 2022, సోమవారం
Chakra’s
మానవ శరీరం లో 114 చక్రాలు ఉన్నాయి . అందులో 7 చక్రాలు ప్రధానమైనవి.అవే మూలాధార ,స్వాధిష్టాన ,మణిపూరక ,అనాహత ,విశుద్ధ,ఆజ్ఞా మరియు సహస్రార చక్రాలు .ఈ చక్రాలు పనిచేస్తున్న ఎనర్జీ లెవెల్స్ అనుసరించే మన జీవన పరిస్థితులు ఉంటాయి .అది ఆరోగ్యమైనా , మానసిక స్థితిఅయినా ,కుటుంబ విషయమైనా ,ఆర్థిక ,వృత్తి ,సామాజిక పరిస్థితులైనా ,చివరికి మన ఆధ్యాత్మిక పురోగతితో పాటు ,మనకు అందే నవగ్రహాల శక్తులు కూడా ఈ చక్రాల ఎనర్జీ మీదే ఆధారపడి ఉంటాయి .ఈ చక్రాలలో ఉండే నెగెటివ్ ఎనర్జీ లను ,బ్లాక్ లను తొలగించి మనం ఏ రంగం లో పురోగతి కావాలనుకుంటే ఆ రంగం లో ముందడుగు వేయటానికి అన్ని చక్రాలను ఆక్టివేట్ చేయగల అద్భుత మైన సాధనం ఉంది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి